schedule Sunday, September 20, 2026

గంజ్‌ అసోసియేషన్‌ను సన్మానించిన రొంపల్లి

calendar_today September 4, 2023
person dharshininews
గంజ్‌ అసోసియేషన్‌ను సన్మానించిన రొంపల్లి
గంజ్‌ అసోసియేషన్‌ను సన్మానించిన రొంపల్లి - అధ్యక్ష, కార్యదర్శులకు శుభాకాంక్షలు చెప్పిన సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరు దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్‌) తెలంగాణ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ, వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ గుప్త సన్మానించారు. సోమవారం పట్టణంలోని సల్లా గార్డెన్లో అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా వెంకట్రాములు గౌడ్, ఉపాధ్యక్షులుగా బి.శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా పటేల్ కిరణ్, సంయుక్త కార్యదర్శిగా సీహెచ్ భోజిరెడ్డి, కోశాధికారిగా బి. కృష్ణ, కార్యవర్గ సభ్యులుగా పటేల్ రాంరెడ్డి, సల్లా దామోదర్, బంటారం సుధాకర్, దినేష్ సింగ్ ఠాకూర్, కట్కం వీరేందర్, మంకాల రవీందర్, మల్లెపల్లి మధుసూదన్, రాజేష్ సోని, శంభుని నర్సింలు, జి.మల్లప్ప యాదవ్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ నూతన అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.   ఇది కూడా చదవండి... https://dharshininews.com/19941