schedule Saturday, September 19, 2026

పట్లోళ్ల ఎల్లమ్మకు నివాళులు

calendar_today September 7, 2023
person dharshininews
పట్లోళ్ల ఎల్లమ్మకు నివాళులు
పట్లోళ్ల ఎల్లమ్మకు నివాళులు - దశదిన కర్మలో పాల్గొన్న నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు తల్లి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మ అత్తగారు పట్లోళ్ల సావిత్రమ్మకు నేతలు నివాళులు అర్పించారు. ఇటీవల మరణించిన పట్లోళ్ల ఎల్లమ్మ దశదిన కర్మను గురువారం నర్సింలు నివాసంలో నిర్వహించారు. ఈ వర్ధంతిలో తాండూరు ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి, నాయకులు శ్రీశైల్ రెడ్డి, శ్రీనివాస్ చారి, నర్సిరెడ్డి, వెంకట్ రెడ్డి, పాండురంగారెడ్డి, హరిహర గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని ఎల్లమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20036/