schedule Sunday, September 20, 2026

ఘనంగా వేణుగోపాల్ రెడ్డి జన్మదినం

calendar_today September 8, 2023
person dharshininews
ఘనంగా వేణుగోపాల్ రెడ్డి జన్మదినం
ఘనంగా వేణుగోపాల్ రెడ్డి జన్మదినం - శుభాకాంక్షలు తెలిపిన నేతలు, ప్రజా ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు గోశాల అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి జన్మదినం ఘనంగా జరిగింది. శుక్రవారం వేణుగోపాల్ రెడ్డిని శ్రీసాయిపుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్, గోశాల సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, పటేల్ విజయ్ కుమార్, కోట్రిక కిరణ్, మాజీ కౌన్సిలర్ వినోద్ జైన్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, మల్లికార్జున్, సిరిగిరిపేట్ రమేష్ కుమార్ తదితరులు కలిసి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు.. మరోవైపు తాండూరుకు చెందిన పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, నేతలు, అభిమానులు వేణుగోపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20077/