schedule Saturday, September 19, 2026

కౌన్సిలర్ ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం

calendar_today September 13, 2023
person dharshininews
కౌన్సిలర్ ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం
కౌన్సిలర్ ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం - పూజలు నిర్వహించిన కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి: పవిత్రమైన బ్రహ్మకమలం దర్శించుకోవడం శుభకరం. విరబూసిన బ్రహ్మ కమలాలకు పూజలు నిర్వహించి దర్శించుకోవడం సంప్రదాయం. తాండూరు పట్టణంలోని 33వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రవీణ్‌ గౌడ్ నివాసంలో మంగళవారం రాత్రి బ్రహ్మకమలం విరబూసింది.శ్రావణమాసంలో శివునికి ఇష్టమైన బ్రహ్మకమలం వికసించడంతో ప్రవీణ్ గౌడ్ కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. తమ నివాసంలో బ్రహ్మకమలం వికసించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20193/