schedule Monday, July 06, 2026

రేపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నహాక సమావేశం

calendar_today May 19, 2025
person dharshininews
రేపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నహాక సమావేశం
రేపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నహాక సమావేశం - హాజరు కానున్న పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ వినోద్ కుమార్ తో పాటు పలువురు నాయకులు హాజరవుతున్నారు. ఈ కావున ఈ సమావేశానికి నియోజకవర్గంకు చెందిన పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి సమావేశంను జయప్రయదం చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35606/