మట్టి గణపతే మహా గణపతి..!
August 26, 2025
dharshininews
మట్టి గణపతే మహా గణపతి..!
- మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ
- భక్తలకు ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : మట్టి గణపతే మహా గణపతి అని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. మంగళవారం తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ నిర్వహించారు.
పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీతో పాటు ఆయా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, సంఘం పెద్దలు హాజరై భక్తులకు భక్తులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మీతో పాటు పలువురు మాట్లాడుతూ వినాయక చవితికి అందరు మట్టి వినాయకులను ప్రతిష్టించాలన్నారు. మట్టి వినాయకులే మానవాళికి ఎంతో శ్రేష్ఠమని అన్నారు.
మట్టి గణపతే మహా గణపతి అని అన్నారు. మట్టి వినాయకుని పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అలంపల్లి శ్రీనివాస్, సభ్యులు చెన్నారం అనిల్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తర్లపల్లి భాను కుమార్, కార్యదర్శి చీకటి మర్ల పునీత్, వాసవీ మహిళ సంఘం అధ్యక్షరాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, సంఘాల సభ్యులు కోట్రిక నాగరాజు, కోట్రిక శ్రీకాంత్, కల్వ వంశి, జగదీష్, ఆయా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/38153/