schedule Sunday, July 05, 2026

జోష్‌పుల్‌గా శంకర్ యాదవ్ బర్త్ డే..!

calendar_today August 29, 2025
person dharshininews
జోష్‌పుల్‌గా శంకర్ యాదవ్ బర్త్ డే..!
జోష్‌పుల్‌గా శంకర్ యాదవ్ బర్త్ డే..! - కేక్‌ కట్ చేసి విసెష్ చెప్పిన అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మనసున్న మారాజు మా శంకర్ యాదవ్ నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆయన అభిమానులు ప్రార్థించారు. శుక్రవారం తాండూరుకు చెందిన అన్నదాత, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ జన్మదినోత్సవంను ఆయన అభిమానులు పండగలా జరుపుకున్నారు. kvcs తాండూరులోని శంకర్ యాదవ్ నివాసంలో ఆయన తండ్రి హనుమయ్య, కుమారుడు అభినవ్ సాయి అరుణ్ పలువురితో కలిసి వేడుకలు జరుపుకున్నారు. శంకర్ యాదవ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ మనసున్న మహారాజు శంకర్ యాదవ్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. శంకరన్న జన్మదినం సందర్భంగా కార్యాలయ సిబ్బంది పండగ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38223/