schedule Sunday, July 05, 2026

స్థానిక సమరం..!

calendar_today September 27, 2025
person dharshininews
స్థానిక సమరం..!
స్థానిక సమరం..! - జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లు ఖరారు - 20 జెడ్పీటీసీ, 20 ఎంపీటీసీలకు నోటీఫికేషన్ జారీ - స్థానాలను రిజర్వేషన్లను ప్రకటించిన జిల్లా కలెక్టర్ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిధిలోని ఎన్నికల రిజర్వేషన్స్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 జడ్పీటీసీ స్థానాలు, 20 మండల పరిషత్ అధ్యక్షులు, అలాగే ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, సర్పంచ్ పదవుల రిజర్వేషన్స్ పూర్తి చేయబడి, జిల్లా గెజిట్ కూడా విడుదల చేయబడిందన్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. జెడ్పీటీసీల రిజర్వేషన్లు ఇలా..   ఎంపీటీసీల రిజర్వేషన్లు ఇలా.... https://www.dharshininews.com/38837/