schedule Monday, July 06, 2026

బీఅర్ఎస్ లో చేరిన రిటైర్డ్ ఇంజినీర్ జిన్గుర్తి అనంతయ్య

calendar_today November 4, 2023
person dharshininews
బీఅర్ఎస్ లో చేరిన రిటైర్డ్ ఇంజినీర్ జిన్గుర్తి అనంతయ్య
బీఅర్ఎస్ లో చేరిన రిటైర్డ్ ఇంజినీర్ జిన్గుర్తి అనంతయ్య - కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే సతీమణి అర్తిరెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం జిన్గుర్తి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఇంజినీర్ అనంతయ్య బీఅర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి సమక్షంలో ఆయన బీఅర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఅర్ఎస్ పార్టీ పథకాలు మరియు తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి పార్టీలో చేర్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షురాలు అనురాధ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21532/