schedule Wednesday, July 08, 2026

కొనసాగుతున్న కౌంటింగ్..!

calendar_today December 3, 2023
person dharshininews
కొనసాగుతున్న కౌంటింగ్..!
కొనసాగుతున్న కౌంటింగ్..! - ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే - ముగిసిన ఆరో రౌండ్, లీడ్ ఎవరిదంటే తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాండూరు, పరిగి, వికారాబాద్, కోడంగల్ నియోజకవర్గాల అభ్యర్థుల మద్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. తాండూరు నియోజకవర్గానికి సంబంధించి అధికారికంగా ఐదో రౌండ్ ముగిసింది. ఆరో రౌండ్‌లో కాంగ్రెస్ మనోహర్ రెడ్డి = 3419 బీఆర్ఎస్ రోహిత్ రెడ్డి = 4046 లీడ్ కాంగ్రెస్ = 422 ఐదో రౌండ్‌లో కాంగ్రెస్ మనోహర్ రెడ్డి = 23235 బీఆర్ఎస్ రోహిత్ రెడ్డి = 22186 లీడ్ కాంగ్రెస్ = 1049 నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ మనోహర్ రెడ్డి = 4613 బీఆర్ఎస్ రోహిత్ రెడ్డి = 4027 లీడ్ కాంగ్రెస్ = 586 మూడో రౌండ్‌లో కాంగ్రెస్ మనోహర్ రెడ్డి = 4660 బీఆర్ఎస్ రోహిత్ రెడ్డి = 4050 లీడ్ కాంగ్రెస్ = 610 రెండో రౌండ్‌లో కాంగ్రెస్ మనోహర్ రెడ్డి = 4345 బీఆర్ఎస్ రోహిత్ రెడ్డి = 4369 లీడ్ బీఆర్ఎస్ = 24 ఇది కూడా చదవండి... https://dharshininews.com/22370/