schedule Thursday, September 10, 2026

తాండూరు మహిళలకు శుభవార్త...!

calendar_today May 1, 2025
person dharshininews
తాండూరు మహిళలకు శుభవార్త...!
తాండూరు మహిళలకు శుభవార్త...! - బ్యూటీ పార్లర్, టైలరింగ్‌లో శిక్షణ - 20శాతం డిస్కౌంట్‌తో సమ్మర్ కోర్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ మహిళలకు స్థానిక యాపిల్ బ్యూటీ పార్లర్ అండ్ టైలర్ నిర్వహకులు శుభవార్త చెప్పారు. తాండూరు పట్టణం శాంతినగర్‌ సిద్దార్థ కాలేజీ రోడ్డు మార్గంలోని వారి దుకాణంలో మహిళలకు బ్యూటీషియన్ కోచింగ్‌తో పాటు టైలరింగ్‌ శిక్షణ ఇవ్వడం జరుగుతుదందని తెలిపారు. బేసిక్ లాంగ్ టర్మ్ కింద 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. సమ్మర్ కోర్స్ కింద 20శాతం డిస్కౌంట్‌తో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. బ్యూటీషీయన్ కోర్సుకు రూ. 2వేలు, టైలరింగ్‌కు రూ. 5వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్‌ : 6303399025, 8328397423లకు సంప్రదిచాలని సూచించారు. కోర్సులలో చేరాలనుకునే వారు నెల 5వ తేదిలోపు అడ్మిషన్లు పొందాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వహకురాలు షేక్ షబానా చాంద్ సూచించారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35335/